ధర్మాలు, నీతి లేని సమాజం కోసం రంగనాయకమ్మ పోరాడుతోందా?
ఈమె రాసిన రామాయణ విషవృక్షం పుస్తకం లేటెస్ట్ ఎడిషన్ లో ఇలా రాసుకొచ్చింది.
“ఇక్కడ స్పష్టంగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే రాముడు పాటించిన ధర్మాలూ, నీతులూ అతనికా వికృత రూపాన్ని ప్రసాదిం చాయి. ‘#రామాయణం’లో #ప్రతీ #పాత్రా, ఆనాటి సంఘ ధర్మాల ఆదర్శాలతో, రాజులుగానో, #పితృ #వాక్య #పరిపాలకులుగానో, #పతివ్రతలుగానో, అలా ఆనాటి #విలువలకు #ప్రతిబింబాలుగా నిలిచినవే.”
మంచిని పాటిస్తే ఈమెకు వచ్చిన నొప్పి ఏంటి?
పురుషులు తండ్రి మాట వినకూడదా? స్త్రీలు పతివ్రతలుగా ఉండకూడదా? ఆమె సమాజానికి ఏమి చెప్పదలచుకున్నది?
విషం రామాయణంలో ఉందా? రంగనాయకి మనసులో ఉందా?
(మరో పోస్టులో మరిన్ని వివరాలు చూద్దాం)