
అభినవ అహల్య???
విషవృక్షం పుస్తకంలో రంగనాయకమ్మ ఇలా రాసుకొచ్చించింది….
ఈ కధని బట్టి (అహల్య కథ) మనకు తెలియవలసిన దేమిటంటే స్త్రీ, #పరపురుషులతో కలవడం తప్పు కాని కాలంకూడా వొకప్పుడు వుండేది. కొంత కాలానికి అది తప్పు అయింది. దండన పొందేటంతటి నేరం అయింది. కానీ ఈ శిక్ష పురుషుడికి లేదు. శిక్షలు పడుతున్నప్పటికీ, #స్త్రీలు, #పాత #సాంప్రదాయాల #ప్రకారమే #అప్పుడప్పుడూ #ప్రవర్తిస్తున్నారు. దానికి ఫలితంగా శిక్షలు అనుభవిస్తున్నారు. ‘పాతివ్రత్యం’ ఇంకా స్త్రీ స్వభావాన్ని గాఢంగా అలుముకోలేదు. ఇటువంటి స్థితిలోనే అహల్య, భర్త దండనకు భయపడకుండా ఇంద్రు డితో ఇష్టపడే కలిసింది.
“ఒకడిని పెళ్లాడి ఇంకొకడితో లేచిపోవడం అనే పాత పద్ధతి” ని తిరగదోడి…తన నిజ జీవితంలో ఆచరించిన మహాసాధ్వి మన రంగనాయకి అన్న విషయం మీకు ఇంతకుముందే తెలియజేశాను.
అంతేకాదు ఒక స్త్రీకి ఒక భర్త అనే మూడ విశ్వాసాన్ని కూడా ఆమె ఎదురించింది. తన జీవితంలో ఆచరించింది.
ఆడ మగ కలిసి ఉండాలంటే మగాడు స్ర్తీ కంటే పెద్ద వయసులో ఉండాలి అనే మూడ నమ్మకాన్ని కూడా ఆమె బ్రేక్ చేశారు.
వీటికి ఆమె పెట్టిన పేర్లు స్త్రీవాదం, మార్క్సిజం.
ఆమెను ఆదర్శంగా తీసుకున్న ఎందరో సినిమా దర్శకులు కూడా ఇదే బాట పట్టారు. ఇలాంటి పనులే చేశారు.
ఇకపై ఎందరో స్త్రీలు తమ పాత పద్ధతి ప్రకారం పెళ్లయ్యాక లేచిపోతే అది మా రంగనాయకి సాధించిన ఘనత అని చెప్పక తప్పదు.
( ఇలాంటి వారి వ్యక్తిగత జీవితాలను పరిశీలిస్తే వారు ఎంచుకున్న మార్గం వలనే వారు ఇలా ప్రవర్తిస్తున్న సంగతి మనకు తెలిసిపోతుంది. అందుకే ఈ వివరణ)
(మరో భాగంలో మళ్ళీ కలుద్దాం)