
శూద్రుడు అన్ని రకాల ధార్మిక విధులను ఆచరించవచ్చును. అతనిపై ఎలాంటి నిషేదమూ లేదు
న శూద్రే పాతకం కిం సిన్నా చ సంస్కారమర్హతి |
నాస్యాధికారో ధర్మే’స్తి న ధర్మాత్ ప్రతిషేధనమ్ ||
శూద్రుడు నిషిద్ధమైన వెల్లుల్లి మొదలైన వస్తువులను తిన్నా అతనికి పాపం కలుగదు. అందువలన అతడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు. అతనికి అగ్నిహోత్రాది ధర్మానుష్ఠానంలో అధికారమూ లేదు. అతడు ఫలానా ధర్మం ఆచరించకూడదు అనే నిషేధమూ లేదు. (మనుస్మృతి 10:126)