October 7, 2025
486710652_1102875685216600_5891772160295889215_n

అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియనిగ్రహః |
ఏతాం సామాసికం ధర్మం చతుర్వర్ణ్యే’బ్రవీన్ మనుః ||

అహింసనాచరించుట, సత్యం పలుకుట, దొంగతనం చేయకుండుట, శుచిగా ఉండుట, ఇంద్రియాలను నిగ్రహించుకొనుట అనేవి నాలుగు వర్ణాల వారికి ఉండవలసిన ధర్మాలు అని మనువు ప్రకటించాడు. (10:63)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *