
పితృ వాక్య పరిపాలన ఏ కొడుక్కీ ఇష్టం ఉండదు. ఇలాంటి ధర్మాలు అన్నీ తలకి మించిన భారాలు – రంగనాయకి
కేవలం గొప్పలు పేరు ప్రతిష్టల కోసమే మానవులు ధర్మాన్ని ఆచరిస్తారు. కాదు కాదు అలా నటిస్తారు.
ఇదీ రంగనాయకమ్మ తన విష వృక్షంలో చిన్మ్మిన విషం.
(మరో భాగంలో మళ్ళీ కలుద్దాం)