
భర్తయే భార్య గర్భంలో బిడ్డగా మారి మరో జన్మ పొందుతున్నాడు!
పతిర్భార్యాం సంప్రవిశ్య గర్భో భూత్వైహ జాయతే |
జయయాస్తద్ హి జయత్వం యదస్యాం జయతే పునః ||
భర్తయే భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి తిరిగి జన్మనెత్తుతున్నాడు. భర్త తన భార్యయందు జన్మిస్తున్నందువల్ల ఆమెను జాయ అని పిలుస్తున్నారు. ( మనుస్మృతి 9: 8 )