October 7, 2025
485769161_1099447892226046_5153266218841169727_n

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః ।
రాజా సర్వస్యలోకస్య దేవానాం మఘవానివ ॥

వాల్మీకి రామాయణం | అరణ్యకాండ | 37వ సర్గ | 13వ శ్లోకం

తాత్పర్యం :
శ్రీరాముడంటే ఏమిటో ఒక్క శ్లోకములో నిర్వచనము ఇచ్చాడు మహానుభావుడైన మారీచుడు:
“శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకలప్రాణికోటికి హితవుకలిగించే సాధుజీవనుడు. అతని పరాక్రమమునకు తిరుగులేదు. దేవేంద్రుడు దేవతలకు ప్రభువైనట్టే, ఈ సమస్త చరాచరసృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ రాముడు”.
అట్టి శ్రీరాముడు మనకి ఆదర్శము, ఆరాధ్యము కావాలి.
జై శ్రీరామ్!

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *