
మంచి ఎక్కడ ఉన్నా గ్రహించ వలెను
శ్రద్దధనః శుభం విద్యామాదాదితవరదపి |
అన్యదపి పరం ధర్మం స్త్రీరత్నం దుష్కులదపి ||
మంచి విద్య తన కంటే చిన్నవాని దగ్గర ఉన్నప్పటికీ శ్రద్ధతో దానిని గ్రహించవలెను. అట్లే ఉత్తమ ధర్మాన్ని చండాలుని దగ్గర నుండి సైతం పొందవలెను. స్త్రీ రత్నం తనకంటే తక్కువ వర్ణంలో పుట్టినా ఆమెను భార్యగా చేసుకొనవలెను. (మనుస్మృతి 2:238)