
భావ స్వేచ్ఛ ఇతరులకు మాత్రమే ..!
కొత్త భారతావనిలో ఎన్నో వింత పోకడలు
హిందూ దేవీ దేవతలను అవమానించినా, హిందువులను చంపేస్తా అని బహిరంగంగా బెదిరించినా అడిగేవాడు లేడు.
ఎన్ని సంఘటనలు జరిగినా హిందువులు గతం నుండి పాఠాలు నేర్చుకోవడం లేదు.
ఒకవేళ భావ స్వేచ్ఛ ప్రతి భారతీయుడి ప్రాధమిక హక్కు అయితే అది అందరికీ సమానంగా దక్కాలి. అప్పుడే ఆ హక్కుకి ఒక అర్ధం ఉంటుంది.
నీ అభిప్రాయాలను నువ్వు నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చు
నువ్వు చదివిన పుస్తకం గురుంచి నువ్వు బాహాటంగా మాట్లాడుకోవచ్చు
నీకు నచ్చిన విధంగా నీ అలవాట్లను, ఆచారాలను ప్రకటించుకోవచ్చు.
నీకు నచ్చని వాటిని ప్రశ్నించవచ్చు.
ఇవన్నీ భావ ప్రకటన కిందికే వస్తే…
ఒక పుస్తంలో రాసి ఉన్న విషయం గురుంచి మాట్లాడిన ఆ స్త్రీ మూర్తికి అందరూ బాసటగా నిలబడాలి.
అది నేరం ఐతే హిందూ దేవీ దేవతల గురుంచి తప్పుగా మాట్లాడే ప్రతి ఎడారి మూక సభ్యున్ని, వీధిలో తిరుగుతూ హిందూ దేవుళ్ళు అసలు దేవుళ్లీ కాదు అని మాట్లాడే వీరిని ప్రభుత్వం నియంత్రించాలి. అలాజరుగుతుందా ?
ఇది చేయలేని ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కేవలం హిందువుల పైనే తమ ప్రతాపాన్ని చూపడం అన్యాయం, అక్రమం.
భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ దక్కాలి. సత్యమేవ జయతే
#freedomofspeech